రోజంతా ఒకే భంగిమలో కుర్చీలో కూర్చొని పనిచేయడం వల్ల మెడ, నడుము, వెన్నెముక నొప్పులు వస్తాయి. అందుకే ప్రతి గంటకు ఒకసారి మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుని డెస్క్ వద్దే చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. మెడను అటూ ఇటూ తిప్పడం, చేతులు పైకి ఎత్తి సాగదీయడం, భుజాలను గుండ్రంగా తిప్పడం లాంటివి చేస్తే కండరాల ఉద్రిక్తత తగ్గి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బద్ధకం కూడా వదులుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఇలా స్ట్రెచింగ్ చేయాల్సిందే!


