ఆఫీసులో గంటల తరబడి కంప్యూటర్, లాప్టాప్ స్క్రీన్లు చూడటం వల్ల మధ్యాహ్నానికి కళ్లు పొడిబారి, మంటలు వస్తాయి. దీనినే 'డిజిటల్ ఐ స్ట్రెయిన్' అంటారు. దీన్ని నివారించడానికి '20-20-20' రూల్ పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుంచి చూపు తిప్పి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. అలాగే తరచుగా కనురెప్పలు ఆర్పడం వల్ల కళ్ల పొడిబారడం తగ్గుతుంది.
ఆరోగ్యం
'డిజిటల్ ఐ స్ట్రెయిన్'.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!


