మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చాలామందికి నిద్రొస్తుంది. ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల బరువు పెరగడంతో పాటు జీర్ణ సమస్యలు వస్తాయి. లంచ్ చేసిన తర్వాత కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణమై, శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. మధ్యాహ్నపు బద్ధకం కూడా దూరమవుతుంది.
ఆరోగ్యం
లంచ్ చేసిన వెంటనే నిద్ర వస్తోందా?


