మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన అంతరాయం భారత ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ఘటనతో భారత ఐటీ కంపెనీలకు సుమారు 200 మిలియన్ డాలర్ల బిల్లింగ్ నష్టం వాటిల్లినట్లు అంచనా. ముఖ్యంగా T&M ప్రాజెక్టుల్లో సగటున నాలుగు గంటల పని సమయం వృథా అయినట్లు సమాచారం. కొన్ని ప్రాజెక్టుల్లో పూర్తి పనిదినం నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
వ్యాపారం
భారత ఐటీకి 200 మిలియన్ డాలర్ల నష్టం..!


