హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.1,36,040కి చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.700 తగ్గి రూ.1,24,700 వద్ద నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.1,90,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
వ్యాపారం
తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?


