బిజినెస్ ఇన్‌సైడర్ ఇంటర్వ్యూలో పారిశ్రామికవేత్త కునాల్ బహల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌ను మలుపుతిప్పిన ఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. అమెరికాలో చదువు పూర్తయ్యాక మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం పొందిన తనకు టెంపరరీ వర్క్ పర్మిట్ ముగియడంతో కంపెనీ H-1B వీసా తిరస్కరించినట్లు తెలిపారు. దీంతో భారత్‌కు తిరిగొచ్చి తన హైస్కూల్ మిత్రుడితో కలిసి స్నాప్‌డీల్‌ను స్థాపించినట్లు చెప్పారు.
వ్యాపారం
'స్నాప్‌డీల్' అలా పుట్టుకొచ్చింది: కునాల్ బహల్


