ఎన్వీడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్‌ను మళ్లీ నియమించాలని వినిపిస్తున్న డిమాండ్‌ను ఆ కంపెనీ బోర్డు పట్టించుకోవడం లేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జెన్సన్‌ను మళ్లీ సంస్థలోకి తీసుకోవాలని ఇప్పటికే 1,80,000 మంది సంతకాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్‌తో సహా పలువురు జెన్సన్‌కు మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఆయన పేరును బోర్డు పరిశీలించడం లేదని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
వ్యాపారం
జెన్సన్‌కు మళ్లీ ఛాన్స్‌లేదు: ఎన్వీడియా బోర్డ్


