ఎన్వీడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. ఆయన లేకుండా ఎన్వీడియాను ఊహించుకోవడం కష్టమేనని ఆల్టమన్ పేర్కొన్నారు. ఓపెన్ ఏఐ ప్రారంభ రోజుల్లో ఎన్వీడియా తమపై నమ్మకం ఉంచి అండగా నిలిచిందని తెలిపారు. అలాగే, జెన్సన్‌ను తాను హీరోలా భావిస్తానని, హీరోలకు కూడా లోపాలు ఉంటాయని సమర్థించారు.
వ్యాపారం
హీరోలు అయితే లోపాలు ఉండవా: సీఈవో


