హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్‌‌‌లో నీటిమట్టం వివరాలు?

NLG: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 535 అడుగులకు చేరగా, నీటి నిల్వ 178.0710 టీఎంసీలుగా నమోదైంది. జలాశయానికి 1,485 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, వివిధ మార్గాల ద్వారా 6,170 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి రివర్స్ పంపింగ్ నిలిచిపోగా, సాగర్ నుంచి 2,607 క్యూసెక్కుల నీటిని రివర్స్ పంపింగ్ చేస్తున్నారు.