ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాల వ్యవహారం గందరగోళంగా మారింది. 1,160 సీట్లకు గానూ మొదటి, రెండో విడత కౌన్సెలింగ్లో 201 మంది చేరారు. వందలాది సీట్లు ఖాళీగా ఉన్నా స్పాట్ అడ్మిషన్ల నిర్వహణలో ప్రభుత్వం జాప్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఎస్కేయూలో పీజీ ప్రవేశాల గందరగోళం


