హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

KU బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్‌గా డా. జి. భానుమూర్తి

కృష్ణా: కృష్ణా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్‌గా జిల్లా అంధత్వ నివారణ అధికారి డా. జి. భానుమూర్తి నియమితులయ్యారు. ఆయనతో పాటు మచిలీపట్నం సర్వజన వైద్యశాల పర్యవేక్షణ అధికారి డా. కళ్యాణ్ రావు కూడా కమిటీలో చోటు దక్కించుకున్నారు. వీరి పదవీ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది.KU పరిధిలోని అన్ని కళాశాలల్లో మెడికల్ కోర్సులకు సిలబస్, విధి విధానాలను నిర్ణయించనున్నారు.