హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా టీడీపీ అద్యక్షుడితో ZPTC వలిరెడ్డి భేటీ

VZM: జిల్లా TDP అద్యక్షుడు కిమిడి నాగార్జునను మంగళవారం ఆయన నివాసంలో చీపురుపల్లి ZPTC గా గెలుపొందిన వలిరెడ్డి శ్రీనివాస నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ZPTCగా ఎన్నికైనందుకు ఆయనను నాగార్జున అభినందించారు. అనంతరం పలు రాజకీయ, స్థానిక అంశాలపై ఇరువురు చర్చించారు. చీపురుపల్లి ప్రాంత అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.