ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి, అభివృద్ధి పనులకు సహకరించాలని BJP జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగేల మల్లికార్జున్, కోవ విజయ్ కుమార్ MP గోడం నగేశ్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. వారి విజ్ఞప్తిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి'


