NZB: జిల్లా పోచంపాడ్ జీపీలో వరుసగా మూడు సాధారణ సమావేశాలకు గైర్హాజరైన 11వ వార్డు సభ్యుడు అల్ల భాస్కర్‌కు నోటీసు జారీ అయింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి సోమవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని నిబంధనల ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.సెక్షన్ 27(1)నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
వార్డు సభ్యుడిపై అనర్హత వేటు!


