భారత రూపాయి మారకం విలువ భారీగా పుంజుకుంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 31 పైసలు పెరిగి ఏడు నెలల గరిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 93.56 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం భారీగా పెరగడం, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో రూపాయి ఈ స్థాయిలో బలపడిందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.
వ్యాపారం
7 నెలల గరిష్టానికి రూపాయి విలువ


