AP: పల్నాడు జిల్లా గామాలపాడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కంటైనర్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
డీసీఎం, కంటైనర్ ఢీ.. ముగ్గురు మృతి


