TG: హైదరాబాద్లోని నాగోల్లో ఘోరం జరిగింది. రోడ్డు పక్కన చెట్టు విరిగి మీదపడి ఇన్ఫోసిస్ ఉద్యోగి సాయికుమార్(29) మృతి చెందాడు. గ్యాస్ బుకింగ్ కోసం గౌరెల్లికి వెళ్తుండగా కుంట్లూరు 2BHK సమీపంలో ఒక్కసారిగా చెట్టు విరిగి ఆయనపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి నెల రోజుల క్రితమే వివాహం కావడం అందరినీ కలచివేసింది.
క్రైమ్
VIDEO: చెట్టు కూలి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి


