హైదరాబాద్: 28°C
క్రైమ్

సారా దందా గుట్టురట్టు 

TG: భూపాలపల్లి అడవుల్లో సారా దందా గుట్టురట్టు అయింది. తాడిచర్ల అటవీ ప్రాంతంలో సారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 41 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని 700 లీటర్ల పానకం ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ ముడిసరుకును పారబోశారు. ఆరుగురిపై కేసు పెట్టారు.