హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డుపైన రాళ్ళ కుప్ప ను తీసివేయాలి'

GDWL: అలంపూర్ పట్టణంలోని ఒకటవ వార్డులో గత కొన్ని రోజులుగా రాళ్ల కుప్ప రోడ్డు పైన అడ్డుగా మారింది. ఈ మార్గంలో స్థానిక కాలనీవాసులతో పాటు, విద్యార్థులు పాఠశాలలకు రాకపోకలు సాగిస్తుంటారు. పలుమార్లు రాళ్లను తట్టుకొని విద్యార్థులు కింద పడ్డ సంఘటనలు చోటు చేసుకున్నాయి. మున్సిపాలిటీ అధికారుల స్పందించి రోడ్డుపై ఉన్న రాళ్లను తీసివేయాలని ప్రజలు కోరుతున్నారు.