SRPT: మోతె మండలం నేరడవాయి నుంచి ఖమ్మం జిల్లా దుబ్బనర్సలగూడెం వరకు రూ.4.20 కోట్లతో చేపట్టాల్సిన రోడ్డు, వంతెన నిర్మాణ పనులకు 2025 జూన్ 19న శంకుస్థాపన చేసినా, 17 నెలలుగా పనులు ప్రారంభం కాలేదు. రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు త్వరగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
శంకుస్థాపన ఆర్భాటం.. పనుల్లో మాత్రం జాప్యం!


