ASF: తిర్యాణి మండలం గుండాల గ్రామంలో ఉన్న TWPS అర్జుగూడ, గుండాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంపీడీవో బంక నాగేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి చదువుల పురోగతిని తెలుసుకున్నారు.
తెలంగాణ
గుండాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన MPDO


