MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గురువారం నుంచి మెదక్ జిల్లాలో అమలులోకి రానుంది. 18-59 ఏళ్ల వయసున్న కుటుంబ పెద్దకు ప్రీమియం, రేషన్ కార్డు నిబంధనలు లేకుండా రూ.5 లక్షల ఉచిత బీమా వర్తిస్తుంది. నామినీని కుటుంబ సభ్యులే ఎంచుకోవచ్చు. దీని ద్వారా జిల్లాలోని 2,49,777 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
తెలంగాణ
కుటుంబ పెద్దకు రూ.5 లక్షల ఉచిత బీమా


