MBNR: చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్‌లో మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR), చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఎదులాపూర్‌లో మహిళా సంఘం, గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం, అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
వడ్డేమాన్, ఎదులాపూర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం


