హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులకు చేయూత పింఛన్ల పంపిణీ

SRPT: మోతె మండలంలోని రాఘవపురం ఎక్స్‌రోడ్ గ్రామంలో ఈరోజు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను కీసర సంతోష్‌రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసి మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.