KMR: బీర్కూర్‌కు చెందిన దంపతులు ఆర్థిక ఇబ్బందులతో మూడు నెలల శిశువును విక్రయించేందుకు యత్నించినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారులు స్థానిక అధికారుల ద్వారా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. శిశువును పోషించలేని పరిస్థితి ఉంటే బాలల సంరక్షణ అధికారులకు అప్పగించాలని సూచించారు.
తెలంగాణ
ఆర్థిక ఇబ్బందులతో శిశువు విక్రయ యత్నం


