NZB: భీమ్గల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమన్నింబాచల లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు కొండపై స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. https://www .youtube.com/live/jj1avq16ZkQ?si= 17nUd0CeQtF78XLe మ :12.30 నుంచి యూట్యూబ్ లో చూడవచ్చన్నారు.
తెలంగాణ
నేడు నింబాచల స్వామి కల్యాణోత్సవం


