ASF: కాగజ్ నగర్ పట్టణం విలేజ్ నంబర్-5 సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈచర్ లారీ, మారుతి స్విఫ్ట్ కారు ఢీకొనడంతో కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు కారు బానెట్, ఇంజిన్ భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వాల్ప గాయాలు అయినప్పుడు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.
తెలంగాణ
లారీ, కారు ఢీకొని పలువురికి స్వల్ప గాయాలు


