మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 20న ఉదయం 9 గంటలకు ఎస్జీఎఫ్ అండర్-14, 17 బాలబాలికల జిల్లాస్థాయి చెస్ ఎంపికలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ప్రతి పాఠశాల నుండి ఒక్కో విభాగంలో ఒకరు చొప్పున బోనోఫైడ్, ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు ఈ నంబర్‌ను 99661 37908 సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
రేపు జిల్లాస్థాయి బాలబాలికల చెస్ ఎంపికలు


