జగిత్యాల నియోజకవర్గంలో ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్షించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటికి ఇబ్బంది రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సమస్య ఉన్న ప్రాంతాల్లో వెంటనే పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
మంచినీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు: ఎమ్మెల్యే


