హైదరాబాద్: 28°C
తెలంగాణ

అతిథి అధ్యాపక పోస్టులకు ఆహ్వానం

NZB: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పులే డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపక పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆర్సీవో సత్యనాధ్ రెడ్డి గురువారం ఓ ప్రకటన లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు నిజామాబాద్ దాస్‌నగర్‌లోని కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.