నార్వే చెస్ సూపర్ స్టార్ మాగ్నస్ కార్ల్సన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ టూర్ పైలట్ టోర్నీలో కజకిస్థాన్ క్రీడాకారిణి బిబిసారాతో పోటీల నుంచి అతడు వైదొలిగాడు. అయితే, ప్రత్యర్థికి చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తాను వెళ్తున్నట్లు ఆర్బిటర్‌తో కార్ల్సన్ చెప్పినా.. ఆ విషయం బిబిసారాకు తెలియజేయకపోవడంతో వివాదం తలెత్తింది.
క్రీడలు
మరో వివాదంలో మాగ్నస్ కార్ల్సన్


