హైదరాబాద్: 28°C
క్రీడలు

జడేజాను తప్పించడంపై విమర్శలు

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో భారత జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ఆల్‌రౌండర్ జడేజాను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహమ్మద్ సిరాజ్‌కు బదులుగా అన్షుల్ కాంబోజ్‌ను ఎంపిక చేయడంపైనా కోచ్ గంభీర్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.