JGL: రాయికల్ మండలం మైతాపూర్లో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్, బీపీ శిబిరం నిర్వహించారు. 108 మందికి పరీక్షలు చేయగా, 12 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని వైద్యులు పేర్కొన్నారు. షుగర్, బీపీని నిర్లక్ష్యం చేయకూడదని, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుని ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని వారు సూచించారు. వాసం ప్రసాద్, మురళి గౌడ్, అశోక్ పాల్గొన్నారు.
తెలంగాణ
108 మందికి ఉచిత షుగర్, బీపీ పరీక్షలు


