హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్‌‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి!

NZB: రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 17న వ్యక్తి మృతి చెందగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వయస్సు 50–60 ఏళ్లు ఉంటుందని, తెల్ల గడ్డం, తెల్ల వెంట్రుకలు, చెక్ షర్ట్, నల్ల ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.