హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ నుంచి 741 క్యూసెక్కుల విడుదల

KNR: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువలు, ఎత్తిపోతల ద్వారా 741 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఆవిరి రూపంలో 280 క్యూసెక్కుల నష్టమని అధికారులు తెలిపారు. మొత్తం ఔట్‌ఫ్లో 1,021 క్యూసెక్కులు ఉందని, అలాగే ప్రస్తుత నిల్వ 35.89 టీఎంసీలు, నీటిమట్టం 328.08 మీటర్లు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేదని అధికారులు పేర్కొన్నారు.