MDCL: కూకట్‌పల్లి పరిధిలోని సౌమ్యనగర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ద్విచక్రవాహనం స్టార్ట్ చేస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బంక్ మేనేజర్ మహమూద్, సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి ప్రమాదం విస్తరించకుండా అడ్డుకున్నారు. 108 సిబ్బంది బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: బైక్ స్టార్ట్ చేస్తుండగా మంటలు.. వాహనదారుడికి తీవ్ర గాయాలు


