హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతల మయంగా మారిన పోచెర-రాంపూర్ రోడ్డు

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పోచెర-రాంపూర్ రోడ్డు మార్గం పూర్తిగా గుంతల మయంగా మారింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.