హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల వలయంలో సబ్‌స్టేషన్

VKB: బొంరాస్పేట మం.కేంద్రంలోని 33/ 11KV విద్యుత్ సబ్‌స్టేషన్ సమస్యల వలయంలో చిక్కుకుంది. 1994లో నిర్మించిన భవనం, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. సిబ్బంది ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులు, మేకలు, ఉపకేంద్రం చుట్టూ మేత మేసేందుకు వచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి.