హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ బీమా పథకంపై సర్పంచ్ ప్రకటన

KMR: లింగంపేట్ లోని శెట్టిపల్లి సంగారెడ్డిలో ఈ నెల 20, 21 తేదీల్లో గ్రామపంచాయతీ ఆవరణలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం నమోదు కోసం ప్రత్యేక క్యాంపు నిర్వహించనున్నట్లు సర్పంచ్ కత్తుల లక్ష్మీ అంజయ్య తెలిపారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తారని, ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు.