హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్ గిల్ నిర్ణయాలపై గవాస్కర్ ఆగ్రహం

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో సిరాజ్‌ను పక్కనపెట్టారు. బుమ్రాకు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్‌ను కెప్టెన్ గిల్ ఎంచుకున్నాడు. టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో గిల్ నిర్ణయాలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిరాజ్‌ను పక్కన పెట్టడం సరికాదన్నాడు. ఇలాంటి నిర్ణయాలతో భారత్‌కు అపకీర్తిని తీసుకురావద్దని సూచించాడు.