హైదరాబాద్: 28°C
క్రీడలు

NZ vs IND: 5 వికెట్లు కోల్పోయిన కివీస్

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 70 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. 31 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 84/5 పరుగులతో ఉంది. క్రీజులో హెన్రీ నికోలస్ (43*), గ్లెన్ ఫిలిప్స్ (10*) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3, అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ ఒక్కో వికెట్ తీశారు.