హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసీస్ క్రికెట్‌లో బాల్ టాంపరింగ్ కలకలం

2018 బాల్ టాంపరింగ్ వివాదం ఆసీస్ క్రికెట్‌లో మరోసారి కలకలం రేపుతోంది. ఆ ఘటన గురించి అప్పటి జట్టు మొత్తానికీ తెలుసని, అందరి కోసం తాను బలయ్యానని బాన్‌క్రాఫ్ట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. భాగస్వాములంతా తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఒక వేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఈ వివాదానికి ముగింపు పలికే సమయం వచ్చిందని సీఏ ఛైర్మన్ డేవిడ్ బూన్ పేర్కొన్నాడు.