హైదరాబాద్: 28°C
క్రీడలు

టాస్ గెలిచిన భారత్.. సిరాజ్‌కు షాక్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్ ఆల్‌రౌండర్‌తో భారత్ బరిలోకి దిగుతోంది. సిరాజ్, గుర్నూర్ బ్రార్, జడేజాకు తుది జట్టులో చోటు దక్కలేదు. పంత్, బుమ్రా ఆడుతున్నారు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన గత 7 టెస్టుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 4 సార్లు గెలిచాయి.