హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి దేవస్థానం బుధవారం ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం రూ.24,50,562, ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.1,27,138, బ్రేక్ దర్శనాలతో రూ.1,37,100, కార్ పార్కింగ్ రూ.1,89,000, VIP దర్శనాలతో రూ.1,93,800, వ్రతాలతో రూ.2,02.000, ప్రసాదాలతో రూ‌.6,43,900, లీజులతో రూ.5,80,000, ఆదాయం వచ్చిందన్నారు.