హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న డీసీసీ అధ్యక్షులు

SRCL: ఎల్లారెడ్డిపేటలోనిశ్రీరేణుకాఎల్లమ్మ ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలు బుధవారం సిద్దోగంతో ముగిశాయి. మూడు రోజులుగా జరిగిన కార్యక్రమాల్లో చివరి రోజున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట దత్తాద్రి గౌడ్, గిరిధర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్, తదితరులు ఉన్నారు.