JGL: మల్యాలకు చెందిన ఏడాది చిన్నారి హత్విక వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూ.5 లక్షల ఎల్వోసీని మంజూరు చేసి, బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
రూ. 5 లక్షల ఎల్ఓసీని అందజేసిన ఎమ్మెల్యే


