హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల

అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే కివీస్ సిరీస్‌లో విఫలమైన రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయాడు.