న్యూజిలాండ్ గడ్డపై రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ బరిలోకి దిగనున్నారు. జట్టులో పడిక్కల్, పంత్, జడేజా, నితీష్ రెడ్డి ఉండనున్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్, గుర్నూర్ బ్రార్ ఆడే ఛాన్స్ ఉంది.
క్రీడలు
తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే!


