హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తుఫాన్ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు'

E.G: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో 18 నుంచి 22 వరకు భారీ వర్షాలు ఈదురుగాలులు వీస్తాయని తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె. తిలక్ కుమార్ భద్రతా సూచనలు జారీ చేశారు. తెగిన తీగలు, వాలిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తాకవద్దని, ఇంట్లోకి నీరు వస్తే మెయిన్ ఆపాలని కోరారు. ముందు జాగ్రత్తగా సరఫరా నిలిపే అవకాశముందని, ఫిర్యాదులకు 1912కు కాల్ చేయాలన్నారు.