హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే

నంద్యాల ఆవాజ్ కమిటీ సభ్యులు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో శాంతిరాం ఆసుపత్రి వద్ద నిర్వహించే ఇస్తేమాకు ఆహ్వానించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు, పార్కింగ్, పారిశుద్ధ్యం, భద్రత తదితర సదుపాయాలు కల్పించాలని గౌరు దంపతులు సూచించారు.